Bible Language

Mark 14:36 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.
ERVTE   ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు.