Bible Language

Mark 3:26 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును.
ERVTE   సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది.
IRVTE   అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా.