Bible Language

Matthew 10:13 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
ERVTE   ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే శాంతి మీకే తిరిగి వస్తుంది.