Bible Language

Matthew 22:15 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు
ERVTE   తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు.
IRVTE   {హేరోదు అనుచర గణానికి యేసు జవాబు} (మార్కు 12:13-17; లూకా 20:20-26) PS అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే విధంగా ఇరికించాలా అని ఆలోచించారు.