Bible Language

Matthew 2:17 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను
ERVTE   తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన విషయం నిజమైంది:
IRVTE   17-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది.
రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.
వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది”
అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి. PS