Bible Language

Micah 4:6 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   దినమున నేను కుంటివారిని పోగుచేయుదును, అవతలకు వెళ్లగొట్టబడినవారిని బాధింపబడినవారిని సమ కూర్చుదును; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   యెహోవా చెపుతున్నాడు, “యెరూషలేము గాయపర్చబడగా కుంటిది అయ్యింది. యెరూషలేము అవతలకు విసిరివేయబడింది. యెరూషలేము గాయపర్చబడింది; శిక్షింపబడింది. అయినా నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను.
IRVTE   {యెహోవా ప్రణాళిక} PS యెహోవా ఇలా చెబుతున్నాడు,
రోజు నేను కుంటి వారిని పోగుచేస్తాను.
అణగారిన వారిని, నేను కష్టపెట్టినవారిని దగ్గరికి చేరుస్తాను.