Bible Language

Micah 4:7 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలమువరకు వారికి రాజుగా ఉండును.
ERVTE   ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు. నగర ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు. కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగా రూపొందిస్తారు.” యెహోవా వారికి రాజుగా ఉంటాడు. ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి పరిపాలిస్తాడు.
IRVTE   కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని
బలమైన ప్రజగా చేస్తాను.
యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి
ఎప్పటికీ వారిని పాలిస్తాను.