Bible Language

Numbers 20:4 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి?
ERVTE   యెహోవా ప్రజలను నీవు అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా?