Bible Language

Numbers 22:4 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.
ERVTE   మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు. అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు.