Bible Language

Proverbs 2:12 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
ERVTE   దుర్మార్గులు జీవించే చెడు మార్గంలో జీవించకుండ జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. మనుష్యులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మార్గులు
IRVTE   అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది. PEPS