Bible Language

Proverbs 2:18 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును
ERVTE   నీవు బలహీనుడవై ఆమె ఇంట ప్రవేశిస్తే నాశనం (మరణం) వైపు మొదటి మెట్టు మీద నడచినట్టే. నీవు ఆమెను అలానే వెంబడిస్తే ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది.
IRVTE   స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది. PEPS