Bible Language

Psalms 106:3 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
ERVTE   దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు. ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
IRVTE   న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు.