Bible Language

Psalms 129:7 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
ERVTE   పని వానికి గడ్డి గుప్పెడు కూడా దొరకద. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
IRVTE   కోసేవాడి గుప్పిలిలోకైనా గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.