Bible Language

Psalms 78:15 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
ERVTE   అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు. భూమి అగాధం నుండి ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
IRVTE   అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు.