Bible Language

Zechariah 2:10 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   యెహోవా చెపుతున్నాడు: “సీయోనూ, సంతోషంగా పుండు! ఎందుకంటే, నేను వస్తున్నాను. మరియు నేను నీ నగరంలో నివసిస్తాను.
IRVTE   యెహోవా ఇలా అంటున్నాడు, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను. సంతోష గీతాలు ఆలపించండి.