Bible Language

Zechariah 5:7 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.
ERVTE   తొట్టె మీదనుంచి సీసపు మూత తొలగించ బడింది. బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో బరువైన (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి ఉంది.
IRVTE   గంపకు ఉన్న సీసపు మూత తీసినప్పుడు గంపలో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనబడింది.