Bible Language

Zechariah 6:1 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, పర్వత ములు ఇత్తడి పర్వతములై యుండెను.
ERVTE   నేను పిమ్మట నలు పక్కలా తిరిగి,పైకి చూశాను. అక్కడ నాలుగు రథాలు నాలుగు కంచుపర్వతాల మధ్యగా వెళ్లుచున్నట్లు నేను చూశాను.
IRVTE   {నాలుగు రథాలు} PS నేను మళ్ళీ తేరిచూడగా రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతున్నాయి. పర్వతాలు ఇత్తడివి.