Bible Language

2 Chronicles 20:12 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.
ERVTE   మా దేవా, మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం .”
IRVTE   మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు.