Bible Language

2 Chronicles 3:6 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. బంగారము పర్వయీమునుండి వచ్చినది.
ERVTE   ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు).
IRVTE   మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయీము నుండి వచ్చింది.