Bible Language

2 Samuel 6:9 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   నేటికిని దానికి అదేపేరు. దినమునయెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి
ERVTE   రోజు దావీదు యెహోవా అంటే భయపడిపోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర పెట్టె నా వద్దకు ఎలా వస్తుంది?” అని అడిగాడు.
IRVTE   ఇప్పటికీ దాని పేరు అదే. రోజున దావీదు భయపడి “యెహోవా మందసం నా దగ్గర ఉండడం ఎందుకు?” అనుకున్నాడు.