Bible Language

Malachi 1:1 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలీయులనుగూర్చి మలాకీద్వారా పలుక బడిన యెహోవా వాక్కు.
ERVTE   దేవుని దగ్గర్నుండి ఇది ఒక సందేశం. సందేశం యెహోవా దగ్గరనుండి వచ్చింది. ఇశ్రాయేలీయులకు సందేశాన్ని మలాకీ ఇచ్చాడు.
IRVTE   ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ప్రవక్త ద్వారా చెప్పబడిన యెహోవా వాక్కు.