Bible Language

Acts 28:1 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   మేము తప్పించుకొనిన తరువాత ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి.
ERVTE   తీరం చేరుకున్నాక ద్వీపాన్ని మెలితే’ అంటారని తెలుసుకున్నాము.
IRVTE   {మెలితే దివిలో పౌలుకు పాము కాటు} PS మేము తప్పించుకొన్న తరువాత ద్వీపం మెలితే అని మాకు తెలిసింది.