Bible Language

Daniel 4:9 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   ఎట్లనగాశకునగాండ్ర అధిపతి యగు బెల్తెషాజరూ, పరిశుద్ధదేవతల ఆత్మ నీయందున్న దనియు, మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియ జెప్పుము.
ERVTE   నేను విధంగా చెప్పాను: “బెలైషాజరూ! ఇంద్ర జాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. రహస్యమూ నీకు తెలుసుకోవడం కష్టంకాదు. ఇది నేను (కన్నకల) దాని అర్థమేమిటో చెప్పుము.
IRVTE   ఎలాగంటే “భవిషత్తు చెప్పేవాళ్ళకు అధిపతివైన బెల్తెషాజర్, నువ్వు పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగి ఉన్నావనీ, ఎలాంటి నిగూఢమైన విషయం నిన్ను కలవరపెట్టదనీ నాకు తెలుసు. కాబట్టి నాకు వచ్చిన కలను, కల భావాన్నీ నాకు వివరించు.” PEPS