Bible Language

Ecclesiastes 5:6 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?
ERVTE   అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు . నువ్వాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నువ్వు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు.
IRVTE   నీ శరీరం పాపంలో పడేలా చేసేటంతగా నీ నోటిని మాట్లాడనీయకు. “ఆ మొక్కుబడి పొరపాటుగా చేశాను” అని యాజకునితో చెప్పవద్దు. నీ మాటలతో దేవునికి కోపం తెప్పించి ఎందుకు నష్టపోతావు?