Bible Language

Ezekiel 45:11 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణ ముగా నుండవలెను.
ERVTE   ‘ఏఫా’ (పందుములో పదవ పాలు మరియు “బత్‌”(తూము) ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ “ఓమెరు” లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. కొలతలు “ఓమెరు” (పందుము) ను పరిమాణంగా చేసుకొని ఉండాలి.
IRVTE   తూము పందుంలో పదో పాలుగా ఉండాలి. మీ కొలతకు పందుం ప్రమాణంగా ఉండాలి.