Bible Language

Genesis 30:39 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   మందలు చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.
ERVTE   చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు, మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి.
IRVTE   అప్పుడు మందలు చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.