Bible Language

Genesis 5:4 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
ERVTE   షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బతికాడు. కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
IRVTE   షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.