Bible Language

Hebrews 8:1 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా.
ERVTE   మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధానయాజకుడు మనకున్నాడు.