Bible Language

Hosea 11:9 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను,మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
ERVTE   నేను నా కోపాగ్నిని అణచుకొంటాను. నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి. నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.
IRVTE   నా ఉగ్రతాగ్నిని మీపై కురిపించను. PEPS నేను మళ్లీ ఎఫ్రాయిమును నాశనం చేయను. PEPS నేను దేవుణ్ణి, మనిషిని కాను. మీ మధ్య ఉన్న పవిత్రుణ్ణి. PEPS నా ఉగ్రతతో బయలుదేరను. PEPS