Bible Language

Jeremiah 1:10 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను దినమున జనముల మీదను రాజ్య ములమీదను నిన్ను నియమించియున్నాను.
ERVTE   దేశాలను, సామ్రాజ్యాలను రోజు నీ జవాబు దారిలో ఉంచుతున్నాను. నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు. నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు. నీవు వాటని కట్టి నాటుతావు.”
IRVTE   పెళ్లగించడానికీ విరగగొట్టడానికీ నశింపజేయడానికీ కూలదోయడానికీ కట్టడానికీ నాటడానికీ
నేను రోజు జనాల మీదా రాజ్యాల మీదా నిన్ను నియమించాను.” PEPS