Bible Language

Joshua 21:7 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   రూబేను గోత్రి కులనుండియు, గాదు గోత్రికులనుం డియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయు లకు కలిగినవిపండ్రెండు పట్టణములు.
ERVTE   మెరారీ కుటుంబం వారికి పన్నెండు పట్టణాలు ఇవ్వబడ్డాయి. రూబేను, గాదు, జెబలూనుకు చెందిన ప్రాంతాల్లో పట్టణాలు ఉన్నాయి.
IRVTE   మెరారీయులకు రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు వచ్చాయి.