Bible Language

Leviticus 15:20 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.
ERVTE   మరియు స్త్రీ తన నెలసరి రక్తస్రావ సమయంలో పండు కొనేవన్నీ అపవిత్రం అవుతాయి. సమయంలో ఆమె కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి.
IRVTE   సమయంలో ఆమె పండుకున్న ప్రతిదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది. PEPS