Bible Language

Malachi 1:8 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
ERVTE   గుడ్డి జంతువులను బలిగా మీరు తీసికొని వస్తారు. అది తప్పు! బలి అర్పణల కోసం కుంటి మరియు జబ్బు జంతువులను మీరు తీసికొని వస్తారు. మరి అదీ తప్పు. జబ్బు జంతువులను మీ దేశాధికారికి ఇచ్చి చూడండి. జబ్బు జంతువులను అతడు కానుకలుగా స్వీకరిస్తాడా? లేదు! కానుకలు అతడు అంగీకరించడు!” సర్వశక్తిమంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు.