Bible Language

Zechariah 2:5 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   యెహోవా చెపుతున్నాడు, ‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను. నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.”‘
IRVTE   యెహోవా చెప్పేది ఏమిటంటే, నేనే దాని చుట్టూ అగ్నికీలలతో సరిహద్దుగా ఉంటాను. నేను పట్టణం మధ్య నివసిస్తూ దానికి మహిమ కలిగిస్తాను.