Bible Language

Genesis 14:9 (HABAKKUK_3_19)

Versions

TEV   అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.
ERVTE   ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేసారు. అందుచేత నలుగురు రాజులు అయిదుగురితో యుద్ధం చేసారు.