Bible Language

2 Chronicles 7:11 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   ప్రకారము సొలొ మోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు లోపము లేకుండ నెరవేర్చి పని ముగించెను.
ERVTE   సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు.
IRVTE   {దేవుడు సొలొమోనుకు కనిపించడం} (7:11-22; 1రాజులు 9:1-9) PS విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి, యెహోవా మందిరంలో, తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు. PEPS