Bible Language

2 Kings 19:20 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చు నదేమనగా అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థననేను అంగీకరించియున్నాను.
ERVTE   ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకి సందేశము పంపించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిది చెప్పుచున్నాడు, ‘అష్షూరు రాజు సన్హెరీబుకి విరుద్ధంగా నీవు నన్ను ప్రార్థించావు. అది నేను విన్నాను.’
IRVTE   {యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపడం} (19:20-37; యెష 37:21-38) (19:35-37; 2దిన 32:20-21) PS అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను.