Bible Language

2 Samuel 6:8 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి స్థలమునకు పెరెజ్‌1 ఉజ్జా అను పేరు పెట్టెను.
ERVTE   ఉజ్జాను యెహోవా చంపినందుకు దావీదు కలత చెందాడు. దావీదు స్థలానికి “పెరెజ్‌ - ఉజ్జా” అని పేరు పెట్టాడు. ప్రదేశం ఈనాటికీ పెరెజ్‌ - ఉజ్జా అనే పిలవబడుతూ వుంది.
IRVTE   యెహోవా ఉజ్జాను అంతం చేసిన చోటికి పెరెజ్‌ ఉజ్జా అని పేరు పెట్టారు.