Bible Language

Genesis 10:1 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
ERVTE   నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
IRVTE   {నోవహు కుమారుల సంతతి} (1దిన 1:5-23) PS నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు. PEPS