Bible Language

Judges 2:23 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అందుకు యెహోవా జనములను యెహోషువ చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్లగొట్ట కయు మాని వారిని ఉండనిచ్చెను.
ERVTE   యెహోవా రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.
IRVTE   కారణంగానే యెహోవా జనాంగాన్ని యెహోషువ చేతికి అప్పగించకుండా, వెంటనే వెళ్లగొట్టకుండా వాళ్ళను ఉండనిచ్చాడు. PE