Bible Language

Luke 24 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి
ERVTE   ఆదివారం తెల్లవారుఝామున స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు.
IRVTE   {యేసు క్రీస్తు పునరుత్థానం} (మత్తయి 28:1-6; మార్కు 16:1-8; యోహా 20:1-17) PS ఆదివారం తెల్లవారిన తరువాత స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు.