Bible Language

Acts 10:13 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను.
ERVTE   ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది.
IRVTE   అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది.