Bible Language

Acts 11:7 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.
ERVTE   అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, ‘పేతురూ! లే! వీటిలో జంతువునైనా చంపి దానిని తిను!’ అని అంది.
IRVTE   అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.