Bible Language

Deuteronomy 28:15 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల శాపములన్నియు నీకు సంభవించును.
ERVTE   “అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే విషయాలను మీరు వినకపోతే, వేళ నేను మీకు చెప్పే ఆయన ఆదేశాలకు, చట్టాలకు మీరు విధేయులు కాకపోతే అప్పుడు మీకు ఇదిగో చెడ్డ సంగతులన్నీ సంభవిస్తాయి;
IRVTE   {విధేయతకు వచ్చే శాపాలు} PS నేను ఇవ్వాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకపోతే శాపాలన్నీ మీకు వస్తాయి.