Bible Language

Exodus 29:6 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అతని తలమీద పాగాను పెట్టి పాగామీద పరిశుద్ధ కిరీటముంచి
ERVTE   తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి.
IRVTE   * 28:36 చూడండి. అతని తలమీద పాగా పెట్టి పాగా మీద పవిత్ర కిరీటం నిలబెట్టాలి.