Bible Language

Genesis 11:16 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
ERVTE   ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు.
IRVTE   ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.