Bible Language

Jeremiah 25:11 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   దేశమంతయు పాడుగాను నిర్జనము గాను ఉండును; జనులు డెబ్బది సంవత్సరములు బబు లోనురాజునకు దాసులుగా ఉందురు.
ERVTE   ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ప్రజలంతా బబలోను రాజుకింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.
IRVTE   దేశమంతా పాడైపోతుంది. శిథిలమైపోతుంది. ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తారు.