Bible Language

Jeremiah 31:29 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   దినములలోతండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.
ERVTE   “ఆ సమయంలో ప్రజలు సామెత చెప్పరు: తండ్రులు పుల్లని ద్రాక్ష తిన్నారు, కాని పిల్లల పళ్లు పులిశాయి .
IRVTE   “ఆ రోజుల్లో, ‘తండ్రులు ద్రాక్షపళ్ళు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి’ అన్న మాట ఇంక ఎవరూ అనరు.