Bible Language

Jeremiah 32:22 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు దేశమును వారి కిచ్చితివి.
ERVTE   “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. దేశం మిక్కిలి చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది.
IRVTE   ‘మీకు ఇస్తాను’ అని వాళ్ళ పితరులకు ప్రమాణం చేసి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్లకు ఇచ్చావు.