Bible Language

Jeremiah 51:7 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.
ERVTE   యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది. బబులోను ప్రపంచాన్నంతటినీ తాగించింది. బబులోను ఇచ్చిన మధ్యాన్ని దేశాలు సేవించాయి. కావున వారికి వెర్రి పట్టింది.
IRVTE   బబులోను యెహోవా చేతిలో ఉన్న బంగారు పాత్ర. పాత్రలోని మద్యాన్ని ఆయన సర్వలోకానికీ తాగించాడు.
లోకంలోని జనాలు ఆమె చేతి మద్యాన్ని తాగి పిచ్చివాళ్ళు అయ్యారు.